సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవి మొదటి వార్షికోత్సవం

195చూసినవారు
సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవి మొదటి వార్షికోత్సవం
మెదక్ జిల్లా పాతూరు చీపురు దుబ్బ తండాలో తండా పెద్దల ఆధ్వర్యంలో గురువారం రోజున శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, శ్రీ జగదాంబ దేవి యాగం భోగ్ బండార్ గుడి మొదటి వార్షికోత్సవం లో భాగంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్