రామాయంపేట మండల కేంద్రంలో ఈనెల 10 తారీఖున ఆశ్రయం హండ్ అఫ్ హోప్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాంపులో బిపి షుగర్, రక్తదంతాలు, ఎక్స్రే, ఈసీజీ కంటి మొదలగు
పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థ వారు వెల్లడించారు. ఈ అవకాశాన్ని రామాయంపేట పట్టణ ప్రజలే కాకుండా వివిధ గ్రామాల ప్రజలు హాజరై
పరీక్షలు చేయించుకోవాలన్నారు.