రామాయంపేట మెయిన్ రోడ్డుపై గోతి

60చూసినవారు
రామాయంపేట మెయిన్ రోడ్డుపై గోతి
రామాయంపేట మెయిన్ రోడ్డు పై మునిసిపల్ మిలిటరీ కాలనీ బూస్టర్ పంపు వద్దా గోతి ఏర్పడింది. ఇది గమనించిన ఆర్అండ్బి అధికారులు సూచిక రిబ్బన్ ను ఏర్పాటు చేశారు ఇటీవల కొత్తగా నిర్మించిన ఈ రహదారి పై గోతి ఏర్పడడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్