ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలను గద్దె దించాలి

582చూసినవారు
ప్రజావ్యతిరేక  విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలను గద్దె దించాలి
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలో భాజపా సర్కార్ రాష్ట్రంలో టిఆర్ఎస్ సర్కార్ ప్రజలు బుద్ధి చెబుతారని చేగుంట మండల బీఎస్పీ అధ్యక్షులు తప్ప భానుచందర్ బుధవారం అన్నారు. రెండు ప్రభుత్వాలు కార్పొరేట్ చేతిలో కీలుబొమ్మగా మారాయని ఇష్టానుసారంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై పెనుభారం సృష్టించారని విమర్శించారు. పేద మధ్య తరగతి ప్రజలకు సామాజిక ఆర్ధిక రాజకీయ న్యాయం దక్కాలంటే బీఎస్పీ తోనే సాధ్యమని, బహుజన రాజ్యం వచ్చే వరకు విశ్రమించేది లేదని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్