మెదక్ జిల్లాలో సైన్స్ ఫెయిర్ ప్రారంభ కార్యక్రమంలో గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు శుక్రవారం చేసిన జయ జయహే తెలంగాణ నృత్య ప్రదర్శన విద్యార్థులను, అధికారులను, ఉపాధ్యాయులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మెదక్ డీఈఓ రాధా కిషన్, ఏ ఎం ఓ సుదర్శన మూర్తి, డిఎస్ఓ రాజిరెడ్డి, ఎమ్మెల్సీ రగోతమ రెడ్డి, గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రేఖా, ప్రశాంత, సంతోషిని, తదితరులు పాల్గొన్నారు.