నూతన బోర్ డ్రిల్లింగ్ పనులు

1940చూసినవారు
నూతన బోర్ డ్రిల్లింగ్ పనులు
మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిజాంపేట మండల కేంద్రంలోని ఆరవ వార్డులో శనివారం నూతన బోర్ డ్రిల్లింగ్ పనులను కొబ్బరి కొట్టి బోర్ డ్రిల్లింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఎన్నో సేవా కార్యక్రమాలను అందిస్తున్నారని ఇలాంటి సేవ కార్యక్రమాలు గ్రామానికి మండలానికి నియోజకవర్గ ప్రజలకు అవసరమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్