చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లేడు: బీఎస్పీ

345చూసినవారు
చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లేడు: బీఎస్పీ
చేగుంట మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎప్పుడు వెళ్లినా డాక్టర్ అందుబాటులో ఉండడం లేదు అని అక్కడ ఉండే సిబ్బంది రోగులను పరీక్షిస్తున్నారని ఇక్కడ అని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు అని పేద ప్రజల కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోగలర సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ చేగుంట మండల అధ్యక్షులు తప్ప భానుచందర్ డిమాండ్ చేశారు.ఎల్లప్పుడు డాక్టర్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళన చేస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్