వాయిదా పడిన పరీక్షల తేదీలు ఖరారు

157చూసినవారు
వాయిదా పడిన పరీక్షల తేదీలు ఖరారు
భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ పరీక్షలు ఈనెల 31వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు మెదక్ కేంద్రం నిర్వాహకులు అంజా గౌడ్ తెలిపారు. ఈ నెల 21, 22, 23 వ తేదీన జరగాల్సిన పరీక్షలను ఉన్నతాధికారుల సూచనల మేరకు..ఈ నెల 31, నవంబరు 1, 2 తేదీలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్