చిట్కుల్ లో రోడ్డు ప్రమాదం

29190చూసినవారు
చిట్కుల్ లో  రోడ్డు ప్రమాదం
మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ - సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే స్పందించిన స్థానికులు 108 వాహనంలో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్