18వ రోజుకు చేరుకున్న పారిశుద్ధ కార్మికుల నిరవధిక సమ్మె

736చూసినవారు
18వ రోజుకు చేరుకున్న పారిశుద్ధ కార్మికుల నిరవధిక సమ్మె
నిజాంపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికుల నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా ఆదివారం నందిగామలో బిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పారిశుద్ధ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్