మెదక్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా శంకర్

556చూసినవారు
మెదక్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా శంకర్
మెదక్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా శివ గారి శంకరును నియమించినట్లు మెదక్ జిల్లా అధ్యక్షులు అప్పాజిపల్లె సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ కి, జిల్లా అధ్యక్షులు సురేష్ కి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. జిల్లాలో బాహుజన్ సమాజ్ పార్టీ బలోపేతనికి కృషి చేస్తానని ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్