విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే: డీఈవో

85చూసినవారు
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే: డీఈవో
విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమైనవే అని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ అన్నారు. చేగుంటలో పాఠశాల క్రీడా సమాఖ్య మండల స్థాయి విజేతలకు గురువారం బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలని చెప్పారు. కార్యక్రమంలో నోడల్ అధికారి నీరజ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్