మెదక్ జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మెదక్ పట్టణంలోని కురుమ సంఘం భవన నిర్మాణ స్థలంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు సారా మల్లేష్ కురుమ, జిల్లా కురుమ సంఘం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కోరే ఎల్లయ్య ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.