పంచాంగ శ్రవణం

1079చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ పట్టణంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం, పచ్చడి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. అనంతరం ఉగాది పంచాంగ శ్రవణం బ్రాహ్మణులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్