బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు లబ్ధిదారులకు అందజేత

57చూసినవారు
బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు లబ్ధిదారులకు అందజేత
మెదక్ జిల్లా చిలిపి చెడు మండల్ ఫైజాబాద్ గ్రామంలో గురువారం సాయంత్రం తలారి రాజు తండ్రి నర్సింలు గత ఆరు మాసాల క్రితం చెపాలవేటకు వెళ్లి మృతి చెందడం జరిగింది. తలారి రాజు భార్య తలారి లక్ష్మి కి టిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్2 లక్షల చెక్కును నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అందజేయడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని సునీత లక్ష్మారెడ్డి తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్