బాధిత కుటుంబాలకు బిఆర్ఎస్ అండగా ఉంటుంది

69చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివ శివంపేట మండలం ఉసిరిక పల్లి శివలో జరిగిన రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబలను బిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలిక కుటుంబాలకు బిఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, మాజీ జడ్పీటీసీ మహేష్ గుప్తా, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ తదితరులున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్