చిలిపి చెడు మండలంలోని చిట్కుల్ గ్రామపంచాయతీ జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైనందుకు మెదక్ లోని మాయ గార్డెన్ లో కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, డీపీవో సాయిబాబ చేతులు మీదుగా శుక్రవారం సన్మానం చేసి మెదక్ లో అవార్డు, మెమొరంటం షీల్డ్, సర్టిఫికెట్ సర్పంచి గోపాల్ రెడ్డి తీసుకున్నారు.