దుండగులను కఠినంగా శిక్షించాలి

64చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేటలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశానికి రాజ్యాంగాన్ని రచించి దిశా నిర్దేశం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్