పుస్తె, మట్టెలు పంపిణీ

1541చూసినవారు
పుస్తె, మట్టెలు పంపిణీ
చిలిపి చెడు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన యేసయ్య కూతురు సుకన్య వివాహానికి బుధవారం చిట్కుల్ గ్రామానికి చెంది న కాంగ్రెస్ సీనియర్ నాయకులు తార విష్ణువర్ధన్ రెడ్డి పుస్తె మట్టెలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉంటానన్నారు. మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని మున్ముందు మరెన్నో చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూమయ్య, చిట్కుల్ గ్రామం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, నరేందర్ , పల్లె కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్