ఘోర రోడ్డు ప్రమాదం

31861చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గేటు వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. మెదక్-నర్సాపూర్ రహదారిపై అంతారం గేటు వద్ద టీవీఎస్ ఎక్సెల్ ఆటో ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఒకరు మహిళ, మరొకరు పురుషులు కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్