చిలిపి చెడు మండలం చిట్కుల్ గ్రామంలోని గురువారం పెద్ద చెరువు దగ్గర చెరువుల పండుగ నిర్వహించారు. గ్రామం నుంచి డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్యకారులతో ఊరేగింపు గ్రామంలోని రైతులు, మత్స్యకారులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు చెరువు వద్దకు ప్రయాణం ముగ్గులు, తోరణాలతో చెరువు గట్టు అలంకరించి చేపలవేట పనిముట్ల ప్రదర్శన కట్ట మైసమ్మ పూజ, చెరువు నీటికి పూజ సభ, సాంస్కృతిక కార్యక్రమాలు సహపంక్తి కార్యక్రమలు నిర్వహించారు.