ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి ఐదు లక్షల ఇవ్వాలి: ఎమ్మెల్యే

82చూసినవారు
మెదక్ జిల్లా ఉసిరికపల్లిలో బుదవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే ఈ సందర్బంగా శుక్రవారం ఎమ్మెల్యే సునితారెడ్డి మృతి చెందిన కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యం చెప్పారు. అదేవిధంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రభుత్వం తరఫున ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్