హనుమాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమం

66చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్మకన్నా గ్రామంలో శనివారం బాల వీర హనుమాన్ దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల నిర్వాహకులు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్