రైతు మహాధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి

70చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండల కేంద్రంలో ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కొల్చారంలో రైతు మహాధర్నా లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శనివారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్