చిట్కూల్ లో సన్మాన కార్యక్రమం

2111చూసినవారు
చిట్కూల్ లో సన్మాన కార్యక్రమం
మెదక్ జిల్లా, చిలిపి చెడు మండలం, చిట్కుల్ గ్రామంలో ఆదివారం ఉత్తమ సేవ పథకానికి చెలిపిచెడ్ మండలం ఎస్సై మొహమ్మద్ గౌస్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు చిట్కూల్ యూత్ నాయకులు రవి, బాల మురళి క్రిష్ణ, సత్యం, పోచయ్య, కిషన్ రెడ్డి ఎస్సై మొహమ్మద్ గౌస్ సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్