ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

62చూసినవారు
ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గొల్ల శ్రీకాంత్ తో సహా పది మంది అనుచరులతో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఏస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షుడు సారా రామగౌడ్, వైస్ ఎంపీపీ నవీన్ గుప్తా, గౌరెడ్డి, బెంది రమేష్, రవి, సాగర్, ఎల్లమ్, బెంది రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్