నర్సాపూర్: సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు

84చూసినవారు
నర్సాపూర్: సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు
ప్రస్తుత వర్షాకాలం యందు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలో భాగంగా నర్సాపూర్ పురపాలక సంఘం పరిధిలోని వార్డుల్లో దోమల మందు పిచికారి చేయుటకు పురపాలిక చైర్మన్ అశోక్ గౌడ్ ఆదేశముల మేరకు శుక్రవారం పట్టణంలోని 01, 04, 05, 07 వార్డులలో దోమల మందు స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ మురళీమోహన్, వార్డు అధికారులు, జవాన్లు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్