శివంపేట్: పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

73చూసినవారు
శివంపేట్: పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
మెదక్ జిల్లా శివంపేట్ మండలం పెద్ద గొట్టిముక్కల గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్