మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర అడవి శాఖ మంత్రి కొండా సురేఖకి, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు ఆంజనేయుడు గౌడ్, జిల్లా గ్రంధాలయం చైర్మన్ సువాసిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.