శ్రీనగర్ కాలనీలో డ్రైనేజీను పరిశీలించిన కార్పొరేటర్
By SREEYAN 76చూసినవారుపటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో మంగళవారం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థను కార్పొరేటర్ పరిశీలించారు. పలుచోట్ల వ్యర్దాలతో డ్రైనేజీ పూడుకుపోయి మురుగునీరు జామవుతుందని పూడికతీత పనులు నిర్వహించాలని జిహెచ్ఎంసి పారిశుద్య కార్మికులను కార్పొరేటర్ ఆదేశించారు.