ప్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం

75చూసినవారు
ప్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం హాజరయ్యారు. విద్యార్థి జీవితంలో కళాశాల చదువు అత్యంత కీలకమని, భవిష్యత్తును నిర్దేశించే 2 సంవత్సరాలను శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్