2019లో వెట్‌ల్యాండ్ వైరస్‌ను గుర్తించిన వైద్య నిపుణులు

66చూసినవారు
2019లో వెట్‌ల్యాండ్ వైరస్‌ను గుర్తించిన వైద్య నిపుణులు
మొదటిసారిగా 2019లో ఈ వెట్‌ల్యాండ్ వైరస్‌ను వైద్య నిపుణులు గుర్తించారు. మంగోలియాకు చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధుడు ఈ వైరల్ బారిన పడ్డారు. దీని బారిన పడిన అతనికి ఐదు రోజుల పాటు విపరీతమైన జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. ఇవి కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో వైద్యులు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే అతను నివాసముంటున్న సమీప ప్రాంతాల్లోని దాదాపు 640 మంది అటవీ అధికారులకు రక్త పరీక్షలు నిర్వహించగా.. 12 మందిలో ఈ వైరస్‌ ఉన్నట్లు తేలింది.

సంబంధిత పోస్ట్