RG Kar మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

62చూసినవారు
RG Kar మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య
కోల్‌కతాలోని RG Kar మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అక్కడి ESI క్వార్టర్స్‌లో MBBS విద్యార్థిని ఆదివారం రాత్రి తన గదిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. గమనించిన తల్లి హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆమె గదిలో సూసైడ్ నోట్ లేదని, డిప్రెషన్ కారణంగా చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. గతేడాది ఇదే కాలేజీలో వైద్యురాలు హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్