ప్ర‌ధాని మోదీతో మెగా ఫ్యామిలీ

543చూసినవారు
ప్ర‌ధాని మోదీతో మెగా ఫ్యామిలీ
ప్రధాని మోదీతో మెగా ఫ్యామిలీ గ్రూప్ ఫొటో దిగారు. బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన మోదీ ఆ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోకు పోజులిచ్చారు. ఈ చిత్రం తాజాగా బయటకి రావడంతో మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్