మెగా ఇంట క్రిస్మస్‌ సంబరాలు.. క్లింకారతో చరణ్‌

591చూసినవారు
మెగా ఇంట క్రిస్మస్‌ సంబరాలు.. క్లింకారతో చరణ్‌
మెగా ఇంట క్రిస్మస్‌ సంబరాలు ఘనంగా జరిగాయి. మెగా, అల్లు కుటుంబంలోని స్టార్‌ నటులంతా ఒకచోట చేరి సందడి చేశారు. ఇక చరణ్‌ దంపతులు తమ ముద్దుల తనయ, మెగా ప్రిన్సెస్‌ క్లింకారను కూడా ఈ సెలబ్రేషన్స్‌కు తీసుకొచ్చారు. వేడుకల్లో భాగంగా చరణ్‌ తన కూతురితో దిగిన ఫొటోను ఉపాసన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘బెస్ట్‌ డాడ్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్