కృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా మెగాస్టార్

78చూసినవారు
కృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి సైతం కృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. చిరంజీవి యువకుడిగా ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమానిగా ఉండేవారు. ఈ క్రమంలోనే. పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు చిరంజీవి. ఆ సంఘానికి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. ‘తోడు దొంగలు’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ అభిమాన సంఘం పేరిట విడుదల చేసిన కరపత్రం నేటికీ చాలా స్పెషల్‌గా నిలుస్తోంది.

సంబంధిత పోస్ట్