క్విక్ కామర్స్‌లోకి జియో?

62చూసినవారు
క్విక్ కామర్స్‌లోకి జియో?
రిలయన్స్ ఇండస్ట్రీస్ క్విక్ కామర్స్ రంగంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. ఇతర సంస్థల మాదిరి కాకుండా 30 నిమిషాల్లో డెలివరీ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. ప్రతి ఏరియాలో డార్క్ స్టోర్లు ఏర్పాటు చేయకుండా సొంత స్టోర్లు, జియోమార్ట్ పార్ట్‌నర్‌లో భాగమైన 20 లక్షల కిరాణ షాపుల నుంచి కస్టమర్లకు డెలివరీ చేయనుంది. తొలుత ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, హైదరాబాద్, కోల్‌కతాలో సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్