రూ.10 కాయిన్లు తీసుకోవడం లేదా?

68చూసినవారు
రూ.10 కాయిన్లు తీసుకోవడం లేదా?
మన దేశంలో రూ.10 కాయిన్లు చెల్లుబాటులోనే ఉన్నాయి. అవి చెల్లవని గతంలో ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు చదువుకున్న వాళ్లు సైతం రూ.10 కాయిన్ తీసుకోవడంపై వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల రూ.10 నోట్లు మార్కెట్లో ఎక్కువగా చలామణి కావట్లేదు. అయితే రూ.10 కాయిన్లు చెల్లుబాటులోనే ఉన్నాయని.. వాటిని వాడుకోవాలని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్