దేశ ప్రజలకు సచిన్ టెండుల్కర్ కీలక పిలుపు

52చూసినవారు
దేశ ప్రజలకు సచిన్ టెండుల్కర్ కీలక పిలుపు
ప్రపంచ పొగాకు దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తులను సేవించకూడదని దేశ ప్రజలకు, తన అభిమానులకు సచిన్ పిలుపునిచ్చారు. పొగాకును ఎప్పుడూ ప్రమోట్ చేయొద్దని తన కెరీర్ ప్రారంభంలో తన తండ్రి చెప్పిన సందర్భాన్ని సచిన్ గుర్తుచేశారు. తాను దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపారు. అందరూ అలాగే ఉండాలని కోరారు. మంచి భవిష్యత్తు కోసం పొగాకు కంటే ఆరోగ్యాన్ని ఎంచుకుందామని చెప్పారు.

సంబంధిత పోస్ట్