మెరిట్ స్కాలర్ షిప్.. ఎంపికైన విద్యార్థులకు ప్రతినెల రూ.1,000

55చూసినవారు
మెరిట్ స్కాలర్ షిప్.. ఎంపికైన విద్యార్థులకు ప్రతినెల రూ.1,000
8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మెరిట్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వంతో గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుకోవడానికి వసతులు లేని విద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపారు. దీనిని సెప్టెంబర్ 6లోపు సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ స్కాలర్ షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ప్రతి నెలా రూ.1,000 చొప్పున ఇవ్వనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్