మెట్రో రాయితీలు మళ్లీ ఇచ్చేనా!

65చూసినవారు
మెట్రో రాయితీలు మళ్లీ ఇచ్చేనా!
మెట్రో రైలు ప్రతి రోజు సగటున 5 లక్షల ప్రయాణికుల ట్రిప్పులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో రైలులో వేర్వేరు వర్గాలకు అందిస్తున్న రాయితీలను అధికారులు ఎత్తివేశారు. అయితే సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ ను పునరుద్ధరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్ పాస్ లనూ పునరుద్ధరించాలని ఒత్తిడి వస్తోంది. వీటినే వేరే రూపంలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్