VIDEO: బస్సుల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు

67చూసినవారు
ఎన్నికల వేళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంతూళ్ళకు వెళ్తున్న వారితో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కిక్కిరిసింది. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లోని పలు ఫ్లాట్ పామ్స్ దగ్గర ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. సూర్యాపేట, ఖమ్మం, కోదాడ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, విశాఖ మార్గాల్లో బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. బస్సు టికెట్లు లేక, ఉన్న బస్సులు సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్