మరణాలకు దారితీస్తున్న ముఖ్యమైన వ్యాధి.. క్యాన్సర్

71చూసినవారు
మరణాలకు దారితీస్తున్న ముఖ్యమైన వ్యాధి.. క్యాన్సర్
గత కొన్ని ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారి తీస్తున్న కారణాలలో క్యాన్సర్ ముఖ్యమైనది. ఇప్పుడు యువతలో కూడా పెద్ద సంఖ్యలో క్యాన్సర్‌ కేసులు కనిపిస్తున్నాయి. యువతలో క్యాన్సర్ వ్యాపించడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, మద్యం సేవించడం, ధూమపానం వంటివి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన కారణాల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. ఎండలో ఎక్కువ సమయం ఉండేవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ.

సంబంధిత పోస్ట్