MGM ఆసుపత్రిలో తప్పిన పెను ప్రమాదం (వీడియో)

61చూసినవారు
వరంగల్ పట్టణంలోని ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలోని క్యాన్సర్ వార్డులో భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో రోగులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పెచ్చులూడిపడిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్