అనుక్షణం భయపడుతున్న వలసదారులు

58చూసినవారు
అనుక్షణం భయపడుతున్న వలసదారులు
డాలర్ వేటలో భారతీయుల కల చెదిరింది. కన్నీరే మిగిలింది. తమ కలలను సాకారం చేసుకోవడానికి, కుటుంబం, పిల్లలకు అందమైన భవిష్యత్ ఇవ్వడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా అమెరికాకు వెళ్లే విషయంలో మాత్రం వెనుకడుగువేయట్లేరు. అక్కడ అనధికారికంగా, అమెరికన్లు చేయని పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఏ రోజు దొరికిపోతామో తెలియక భయంతో అనుక్షణం నరకయాతన పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్