పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు
By Rathod 79చూసినవారుAP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ సెటైర్లు వేశారు. నిన్న అనారోగ్య సమస్యలతో సీఎం చంద్రబాబు కాల్‌కు రెస్పాండ్ అవ్వని పవన్.. ఇవాళ తీర్థయాత్రకు వెళ్లడం కూటమి ప్రభుత్వానికి ఆనందరం తెప్పిస్తోందన్నారు. బడ్జెట్‌కు ముందు కీలకమైన సమావేశాలకు పవన్ డుమ్మా కొట్టారన్నారు. కాగా, ఇవాళ ఉదయం కేరళలోని పలు దేవాలయాలను పవన్ సందర్శించారు.