కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) కొత్త బస్సు సర్వీసులను తీసుకొచ్చింది. హిల్ స్టేషన్‌లో డబుల్ డెక్కర్ బస్సులను లాంచ్ చేసింది. ‘రాయల్ వ్యూ ప్రాజెక్ట్’లో భాగమైన ఈ బస్సులో పర్యాటకులు మున్సార్ అందాలను ఆస్వాదించవచ్చు. KSRTC డ్రైవర్లు సరిగ్గా నావిగేట్ చేయకపోయినా, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పెద్ద ముప్పు తప్పదు. ఈ డబుల్ డెక్కర్ బస్సుపై మీరు ఓ లుక్కేయండి.