కేటీఆర్‌, హరీశ్‌ రావుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్

56చూసినవారు
కేటీఆర్‌, హరీశ్‌ రావుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
TG: కేటీఆర్, హరీష్‌రావు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకుంటే కేటీఆర్, హరీష్‌రావు అనే పిల్లలు మాట్లాతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తానని కేసీఆర్ మాట తప్పాడు. కేసీఆర్ మాటల్ని మేం నిజం చేస్తున్నాం. వైఎస్సార్‌ హయాంలో ఇచ్చినట్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం’’అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్