చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పిన మంత్రి కొండా సురేఖ

61చూసినవారు
చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పిన మంత్రి కొండా సురేఖ
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అంగీకరించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కృషి చేశామని, ఇది ఫలించిందన్నారు. ఇది కొత్త సంవత్సర కానుకగా అభివర్ణించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్