నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రి పొంగులేటి భేటీ

64చూసినవారు
నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రి పొంగులేటి భేటీ
తెలంగాణలోని రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జరిగే సమావేశానికి రెవెన్యూ శాఖ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ, వీఆర్ఏల విలీనం, పెండింగ్ పదోన్నతులు, ఎన్నికల బదిలీలు వంటి అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్